Guess The Words
Kitchen
వంటగది
Kids are playing
పిల్లలు ఆడుకుంటున్నారు
త
తాబేలు
చైనా దూరమా చందమామ దూరమా
చైనా
Deer
జింక
Ball
బంతి
My mom is cooking in the kitchen
మా అమ్మ వంట గదిలో వంట చేస్తుంది
వ
వర్షం
వంట
ఏనుగు ను ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు
ఫ్రిజ్ తలుపు తీసి ఏనుగును లోపల పెడతాము
Lion
సింహం
Sand
ఇసుక
The boy is climbing the tree
ఆ అబ్బాయి చెట్టు ఎక్కుతున్నాడు
ర
రాజు
రాణి
రత్నం
కోడి కానీ కోడి ఏమిటి
పకోడీ
Donkey
గాడిద
Kite
గాలిపటం
The Earth is round
భూమి గుండ్రంగా ఉంటుంది
శ
శివుడు
శంఖం
కర్ర కాని కర్ర ఏంటి?
మామ కాని మామ ఎవరు ?
జీలకర్ర
చందమామ
Bat
గబ్బిలం
Insect
పురుగు
I got first place in the tournament
నాకు టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది
ఫ
ఫలము
ఫేస్
ఫన్
మొహము ఉంటుంది, చేతులు ఉన్నాయి, కానీ కాళ్లు లేవు ఏమిటది ?
గడియారము
Sea Horse
నీటి గుర్రం