పదములను Guess చెయ్యండి
Guess The Words
దీనిని తెలుగులోకి అనువదించండి
Translate into Telugu
ఈ అక్షరంతో పదము చెప్పండి
Make a word with this letter
తెలుగు జోక్స్ పొడుపు కథలు
Jokes and riddles
జంతువుల పేర్లు
Animal Names
100

Kitchen

వంటగది

100

Kids are playing

పిల్లలు ఆడుకుంటున్నారు

100

త

తాబేలు

100

చైనా దూరమా చందమామ దూరమా

చైనా

100

Deer

జింక

200

Ball

బంతి

200

My mom is cooking in the kitchen

మా అమ్మ వంట గదిలో వంట చేస్తుంది

200

వ

వర్షం

వంట

200

ఏనుగు ను ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు

ఫ్రిజ్ తలుపు తీసి ఏనుగును లోపల పెడతాము

200

Lion

సింహం

300

Sand

ఇసుక

300

The boy is climbing the tree

ఆ అబ్బాయి చెట్టు ఎక్కుతున్నాడు

300

ర

రాజు 

రాణి 

రత్నం

300

కోడి కానీ కోడి ఏమిటి

పకోడీ

300

Donkey

గాడిద

400

Kite

గాలిపటం

400

The Earth is round

భూమి గుండ్రంగా ఉంటుంది

400

శ 

శివుడు

శంఖం

400

కర్ర కాని కర్ర ఏంటి?

 మామ కాని మామ ఎవరు ?

జీలకర్ర 

చందమామ

400

Bat

గబ్బిలం

500

Insect

పురుగు

500

I got first place in the tournament

నాకు టోర్నమెంట్ లో ప్రథమ స్థానం వచ్చింది

500

ఫ

ఫలము 

ఫేస్ 

ఫన్

500

మోహము ఉంటుంది , చేతులు ఉన్నాయి , కానీ కాళ్లు లేవు ఏమిటది ?

గడియారము

500

Sea Horse

నీటి గుర్రం

M
e
n
u