సాహిత్యం/సామేతలు/చిక్కులు
సినిమాలూ
తెలుగు రాష్ట్రాలు
వివిధ రకాల
100

నిశివర్ణ ఉష్ణోదకం. 

వాడుక భాష లో ఏమంటారు?

కాఫీ

100

సినిమా పెరు చెప్పండి


యముడి డైరీ పడి పోతే భూమ్మీద వంకాయ కూర తింటున్నవాడు కోటీశ్వరుడు అయిపోతాడు!

యమలీల

100

ఇది వంతెన పెరు ఏంటి?


ప్రకాశం బ్యారేజ్

100

NKR ఈ మధ్య యెందులో బాగా పేరు తెచ్చుకున్నాడు, ఇతని పూర్థి పేరు ఏంటి?

నితీష్ కుమార్ రెడ్డి
క్రికెట్

200

వయసు ఊహించలేం – ఎప్పుడు యాక్టివ్,

ఇంటికి పక్కింటి వాడి మీద సెటైర్లు,
వాట్సాప్‌ గ్రూప్‌ చర్చల్లో ఫుల్ ఫైర్లు!
డెమోక్రాట్ ఓన్లీ – కాని ఆలోచనలు మాత్రం మల్టీపార్ట్ీ!
డైరెక్టర్ ఫీలింగ్స్‌ tho suggestions ఇస్తాడు –
ఎవడైనా షార్ట్ ఫిలిం తీస్తాడా అన్నట్టు!

పార్టీకి ఫస్ట్ ఎంట్రీ,
సూపర్ స్టార్ ఫ్యాన్ –
కానీ స్పీచ్ మాత్రం పూర్తిగా మాస్ మహేష్ స్టైల్!

ఏవెంట్ ఉంటే వెనక్కి కాదు –
"జిందగీ నా మిలేగీ దోబారా" అంటూ
గోవా అయినా గుంటూరు అయినా ముందే ప్లాన్ చేసేస్తాడు!
ఏది విన్నా, ఏది చూసినా –
ఆయన రియాక్షన్ ఒక్కటే:

"అబ్బా... దీని తర్వాత పార్టీ ప్లాన్ చేసేయాలి రా బాసు!" 🎉🕺🍻

         ప్రసన్న ఎడ్పుగంటి

200


ఈ చిత్రంలోని నటులను ఊహించండి


రామ్ చరణ్

మహేష్ బాబు


200

కేసీఆర్ దేని గురించి మాట్లాడుతున్నాడు

యాదాద్రి

200

మన తెలుగు సంవస్తరం పేరు మరియు సంఖ్య చెప్పండి?

శ్రీ విశ్వావసు నామ సంవత్సర
సంఖ్య 39

300

ఈ చిత్రంలో ఎవరున్నారు మరియు అతని ముఖ్యమైన పని గురించి చెప్పండి.

శ్రీ శ్రీ

మహా ప్రస్థానం


300

ఈ సినిమా పెరు కనుక్కొండి

రంగస్థలం

300

తెలంగాణ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?

33

300

ఈ ఆహార కలయిక పేరు ఏమిటి?


దిబ్బ రొట్టె చెరుకు పానకం

400

ఈ సినిమాకు డైలాగ్స్ ఎవరు రాశారు?

దేవా కట్టా

400

సినిమా పెరూ మరియు అభినేత్రి పేరు చెప్పండి


మంత్రి గారి వియ్యంకుడు

పూర్ణిమ జయరాం



400

ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఎవరు?

సయ్యద్ అబ్దుల్ నజీర్

400

ఈ ప్రముఖ వ్యక్తి ఎవరు?


సరోజినీ నాయుడు

500

ఉపకారికి నుపకారము

విపరీతము కాదు సేయ వివరింపంగా......

పూరించి రచయితకు చెప్పండి.


నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!


బద్దెన భూపాలుడు

500

అమెరికాలో ఏ ప్రదేశంలో సినిమా చిత్రీకరించబడింది? లేదా

సినిమా నిర్మాతల పేర్లు?

వాషింగ్టన్ DC ప్రాంతం

గుమ్మలూరి శాస్త్రి

మీర్ అబ్దుల్లా

500

ఇది ఈ ఊరు?

బాసర

500

ఎవరు ఈ ప్రముఖ వ్యక్తి?

పి వి నరసింహారావు

M
e
n
u