పార్టీ చేసేంత డబ్బులు లేవు. పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు…!!
Julayi
అంతఃకరణశుద్ధితో
Bharat Ane Nenu
నీకు కొంచం ఎర్లీ గా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యు.
Race Gurram
నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..
Gabbar Singh
ఈ రోజుల్లో మనం అనాల్సింది......బుద్ధం శరణం గచ్చామి’ కాదు సర్, ‘యుధం శరణం గచ్చామి
Duvvada Jagannadham (DJ)
ఎపుడు చూసినా ఇదే పని ర, కొంచెం కూడా బోర్ కొత్తదా
Srimanthudu
ఇంటిలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని, KBR పార్క్ లో వెళ్లి మూడు రౌండ్లు చేసాను.
Baadshah
కోర్ట్ లో వాదించడం తెలుసు, కట్ తీసి కొట్టడం తెలుసు.
Vakeel Saab
మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాకకూడదు సర్
S/O Satyamurthy
న గన్ కి లైసెన్స్ లేదు...నీ ప్రాణానికి ఇన్సురబ్స్ లేదు
Dookudu
బ్రహ్మానందం: మీరు ఎవరు?
ఆక్టర్: నువ్వు సూపర్
Aagadu
మనుషులకి ఇంకొకడు సంపాదించని డబ్బంటే ఎందుకంత ఆశ
Agnyaathavaasi
ఎర్ర తోలు కదా స్టైల్ గ ఉంటాడు అంకుంటున్నావేమో, మాస్ ఊర మాస్
Sarrainodu
అయినా నువ్వు డిఆలౌగే వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ ని కను ఫైటర్ ని - అయ్యా బాబోయ్ నాకు కూడా సినిమా డిఆలౌజెస్ వస్తున్నాయేంటి?
Aagadu
ఏంటి? ___ గాడు ఈ సీక్రెట్ కూడా చెప్పసాడా?
Yevadu
ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు. ఎవడు ఉన్నాడు అనేదే ముఖ్యం
Katamarayudu
సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్… అన్ని ఇంద్రియాలు లేవురా మనకి… ఒక్కటే
Naa Peru Surya
10,000 లో సౌండ్ ఎక్కువ ఉంటాయి, కదా అంది?
Khaleja
నన్ను ఇన్వొల్వె చేయకు సర్, నాకు ఏమి తెలియదు.
Dhee Movie
మనం ఇచ్చే ప్రతి కౌంటర్ లో మీనింగ్ ఉంటుంది. చేసే ప్రతి ఎన్కౌంటర్ కి టైమింగ్ ఉంటుంది
Sardhaar Gabbar Singh