రంగులు
గుణింతం గుర్తులు
గుణింతం గుర్తులు
గుణింతం గుర్తులు
100

Green తెలుగులో ఎలా అంటారు?

ఆకుపచ్చ

100

క కి కొమ్ము పెడితే

కు
100

గ కి ఋత్వము పెడితే

గృ

100

ఇది ఎ గుణింతం గుర్తు?

సున్న

200

Black తెలుగులో ఎలా అంటారు?


నలుపు

200

న కి గుడి పెడితే

ని

200

బ కి ఐత్వము పెడితే

బై

200

ఇది ఎ గుణింతం గుర్తు?

ఔత్వము

300

పసుపు రంగులో ఉన్న 3 వస్తువుల పేరు చెప్పండి?

సూర్యుడు, అరటిపండు, బాతు

300

ప కి దీర్ఘం పెడితే

పా

300

వ కి విసర్గ పెడితే

వః

300

ఇది ఎ గుణింతం గుర్తు?

విసర్గ

400

నీలం రంగులో ఉన్న 4 వస్తువుల పేరు చెప్పండి?

సముద్రం, పువ్వులు, చొక్కా

400

ల కి ఒత్వము పెడితే

లో

400

ఇది ఎ గుణింతం గుర్తు?

 గుడి దీర్ఘం

400

ఇది ఎ గుణింతం గుర్తు?

 ఋత్వదీర్ఘము

500

ఎరుపు రంగులో ఉన్న 5 వస్తువుల పేరు చెప్పండి?

రక్తం, గులాబీ పువ్వు, పుచ్చకాయ, దానిమ్మ, సిమరేగు

500

క గుణింతం చెప్పండి

 క, కా, కి, కీ, కు, కూ, కృ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

500

గ గుణింతం చెప్పండి

గ, గా, గి, గీ, గు, గూ, గృ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః

500

చ గుణింతం చెప్పండి

చ, చా, చి, చీ, చు, చూ, చృ, చె, చే, చై, చొ, చో, చౌ, చం, చః