A
B
C
D
E
100

విశ్వాసులకిచ్చిన రెండు ఆశీర్వాదాలు ఏంటి? 

కృప, సమాధానము

100

పౌలు ఏ పరిస్థితిలో ఉండి ఈ పత్రిక రాసాడు?

ఖైదీగా ఉండి

100

సమస్తమును ఎవరి పాదముల క్రింద ఉన్నది?

క్రీస్తు పాదముల క్రింద

100

మనకి విమోచన ఎలా కలిగింది?

యేసు క్రీస్తు రక్తము వలన (1:7)

100

పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరికి కలుగును?

ప్రతి విశ్వాసికి

200

విశ్వాసులకు ఉన్న రెండు పేర్లు ఏంటి?

పరిశుద్ధులు, క్రీస్తు నందు విశ్వాసులు

200

దేని చేత ముద్రించబడ్డాము?

వాగ్దానము చేయబడిన ఆత్మ చేత (1:3)

200

మనల్ని ఎవరు, ఎప్పడు ఏర్పరచుకున్నారు?

తండ్రి, జగత్తు పునాది వేయబడకమునుపు

200

మనకి సంచకరువు ఎవరు?

పరిశుద్ధాత్ముడు

200

దేని చేత చచ్చినవారం?

మన అపరాధములచేతను, పాపములచేతను

300

ఎఫెసి పత్రిక యొక్క సారాంశం ఏమిటి?

విశ్వాసులు దేవుని ఐశ్వర్యాన్ని తెలుసుకొని పూర్తిగా అనుభవించాలి (1:17)

300

దేని చేత రక్షించబడ్డాం? 

దేవుని కృప చేత

300

పౌలు తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు?

పరిశుద్ధులందరిలో అత్యల్పుడను (3:11)

300

దేని విషయములో శ్రద్ద కలిగి ఉండాలి?

సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ద కలిగి ఉండాలి (4:1)

300

ఏ ఏ విషయాలలో మనం ఏకత్వము పొందాలి?

విశ్వాసవిషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొందాలి

400

మన కథ ఎప్పడు మొదలయ్యింది?

కాలం మొదలవకముందే

400

సంచకరువు అంటే ఏంటి?

భజానా, హామీ, advance, engagement ring

400

భవిష్యత్తును ఇప్పుడే చూస్తున్నట్లుగా చెప్పే వచనం ఏది?

2:7 క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను

400

ఎఫెసి గ్రంథంలో ఉన్న మర్మమేంటి?

3:6 - ఆ మర్మమేదనగా - అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే

400

ఎఫెసి సంఘం గురించి పౌలు చేసిన ప్రార్థన ఏంటి?

1. అంతరంగ పురుషునియందు శక్తి కలిగి, ఆయన ఆత్మవలన బలపరచబడాలని,

2. ⁠క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగా,

3. ⁠ప్రేమలో వేరుపారి స్థిరపడి, క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని 

4. ⁠దేవుని సంపూర్ణతయందు పూర్ణులవ్వాలని

500

ఏఫెసి పత్రికలో ఐశ్వర్యం అనే పదం ఎన్ని సార్లు ఉంది? అవి ఎక్కడ?

5 సార్లు ఉంది. 

1. 1:7

2. ⁠3:8

3. ⁠3:18

4. ⁠2:6

5. ⁠1:19

500

ఎఫెసీయుల గురించి పౌలు ఎందుకు మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు?

ప్రభువైన యేసునందలి వారు చూపిన విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి ఎడల వారు చూపుచున్న ప్రేమను గుర్చియు పౌలు విన్నప్పటి నుండి మానక దేవునికి…

500

3 కారణాలు బట్టి మనల్ని ఎన్నుకున్నాడు అవి ఏంటి?

1. తన కృప మహిమకు కీర్తికలుగునట్లు 

2. ⁠యేసు క్రీస్తు ద్వారా తనకు 

       కుమారులగునట్లు స్వీకరించుటకై 

3. పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని

500

విమోచన వలన కలిగిన ఫలితాలు ఏంటి?

1. మన అపరాధాలకు క్షమాపణ కలిగింది 

2. ⁠తన చిత్తాని గూర్చిన మర్మాన్ని మనకి

       తెలియజేసాడు 

   3. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగింది

500

ఎఫీసియులు ఏమి తెలుసుకోవాలని పౌలు ప్రార్థిస్తున్నాడు?

1. ఆయన పిలిచిన పిలుపు వలనై నీరిక్షణ ఎట్టిదో 

   2. ఆయన స్వాస్థ్యము ఎట్టిదో 

   3. తన శక్తి యొక్క అపరితమైన మర్మము 

       ఎట్టిదో