1
2
3
4
5
100

What is full of holes but still holds Water?

Sponge

100

I have a tail and a head, but no body. What am I?

A COIN

100

What has a neck but no head?


 A bottle.

100
  1. కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది

జ. కుర్చీ

100
  1. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు
    నవ్వితే నవ్వింది కానీ పళ్ళు, నోరు లేవు
    తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు

జ. అద్దం

200

I am Tall when I am Young and Short when I am Old? Who I am I?

CANDLE

200

కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు

ఉల్లిపాయ

200

 It starts with ‘P’, ends with ‘E’ and has thousands of letters in it. What is it?


 A Post Office.

200

చేత్తో పారేసి, నోటితో ఏరుకునేవి?

అక్షరాలు

200
  1. తోకలేని పిట్ట ఊరంతా తిరిగింది

జ. ఉత్తరం

300

What goes up but never comes down?

YOUR AGE

300

కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?


 మేఘం

300

What comes once in a minute, twice in a moment, but never in a thousand years?


It is the letter ‘M’.

300
  1. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి

జ. పలక

300
  1. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు.

జ. కంచం

400

How many months of the year have 28 days?

ALL OF THEM

400

కిట కిట తలుపులు, కిటారి తలుపులు
ఎప్పుడు మూసిన చప్పుడు కావు

కంటి రెప్పలు


400

They come at night without being called and disappear during the day without being stolen. Can you guess what they are?


 Stars.

400
  1. నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు

జ. సమయం

400
  1. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను
    మురికిగా ఉంటే, తెల్లగా అయిపోతా

జ. బ్లాక్ బోర్డు

500

It belongs to you, but your friends use it more. What is it?

YOUR NAME

500

ఎర్రని కోటలో తెల్లని భటులు

పళ్ళు (teeth)

500

YOUR LUCKY 

YOU EARN 500

500

కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను.
తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని?

జ. బొగ్గు

500
  1. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి

జ. ఉంగరం