భాషాభాగాలు
కాలాలు
పదాలను విడదీయడం
అర్థాలు
వ్యతిరేకపదాలు
100

నామవాచకానికి  ఉదాహరణ

ఏదేనా  ఒక పేరు

100

కాలాలు  ఎన్ని రకాలు ?

3

100

విద్యాలయం

విద్య +ఆలయం

100

జ్ఞాపకాలు

గుర్తులు

100

మొదట

చివర

200

సర్వనామానికి ఒక ఉదాహరణ 


అతడు  నేను  ఆమె

200

కాలాల పేర్లను చెప్పండి

భూతకాలం  

వర్తమానకాలం  

భవిష్యత్ కాలం

200

అవుననుకుంటా

అవును +అనుకుంటా

200

వన్నె

అందం

200

సాధారణం

అసాధారణం

300

క్రియ  అంటే  ఏమిటి?

పేర్లను  తెలిపే  పదాలు

300

భూత కాలానికి ఉదాహరణ

  జరిగిపోయిన  పని


300

ఉండాలనుకుంటున్నాను

ఉండాలి +అనుకుంటున్నాను

300

ఆత్మవిశ్వాసం

తనపై తనకున్న నమ్మకం

300

ఆరోగ్యం

అనారోగ్యం

400

రవి మంచి బాలుడు 


ఇందులో  విశేషణ  పదం  ఏమిటి ?

మంచి

400

నేను  రేపు  సినిమాకి  వెళ్తాను .

ఈ వాక్యం ఏ కాలానికి చెందినది?

 భవిష్యత్ కాలం

400

నేనెప్పుడైనా

నేను  + ఎప్పుడైనా

400

హఠాత్తుగా

వెంటనే

400

 కష్టం

సుఖం

500

అవ్యయం  అంటే  ఏమిటి?

లింగ , వచన  విభక్తులు లేనిది

500

నేను  ఆడుకుంటున్నాను .

ఈ వాక్యాన్ని భవిష్యత్  కాలంలోకి   మార్చండి 

నేను ఆడుతాను

500

విశాలాంధ్ర

విశాల +ఆంధ్ర

500

యావజీవితం

జీవితాంతం

500

పూర్వం

 ప్రస్తుతం